మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Nateshwara Bhujanga Stuti – శ్రీ నటేశ్వర భుజంగ స్తుతిః

లోకానాహూయ సర్వాన్ డమరుకనినదైర్ఘోరసంసారమగ్నాన్
దత్వాభీతిం దయాళుః ప్రణతభయహరం కుంచితం వామపాదమ్ |
ఉద్ధృత్యేదం విముక్తేరయనమితి కరాద్దర్శయన్ ప్రత్యయార్థం
బిభ్రద్వహ్నిం సభాయాం కలయతి నటనం యః స పాయాన్నటేశః || 1 ||

దిగీశాది వంద్యం గిరీశానచాపం
మురారాతి బాణం పురత్రాసహాసమ్ |
కరీంద్రాది చర్మాంబరం వేదవేద్యం
మహేశం సభేశం భజేఽహం నటేశమ్ || 2 ||

సమస్తైశ్చ భూతైః సదా నమ్యమాద్యం
సమస్తైకబంధుం మనోదూరమేకమ్ |
అపస్మారనిఘ్నం పరం నిర్వికారం
మహేశం సభేశం భజేఽహం నటేశమ్ || 3 ||

దయాళుం వరేణ్యం రమానాథవంద్యం
మహానందభూతం సదానందనృత్తమ్ |
సభామధ్యవాసం చిదాకాశరూపం
మహేశం సభేశం భజేఽహం నటేశమ్ || 4 ||

సభానాథమాద్యం నిశానాథభూషం
శివావామభాగం పదాంభోజ లాస్యమ్ |
కృపాపాంగవీక్షం హ్యుమాపాంగదృశ్యం
మహేశం సభేశం భజేఽహం నటేశమ్ || 5 ||

దివానాథరాత్రీశవైశ్వానరాక్షం
ప్రజానాథపూజ్యం సదానందనృత్తమ్ |
చిదానందగాత్రం పరానందసౌధం
మహేశం సభేశం భజేఽహం నటేశమ్ || 6 ||

కరేకాహలీకం పదేమౌక్తికాలిం
గళేకాలకూటం తలేసర్వమంత్రమ్ |
ముఖే మందహాసం భుజే నాగరాజం
మహేశం సభేశం భజేఽహం నటేశమ్ || 7 ||

త్వదన్యం శరణ్యం న పశ్యామి శంభో
మదన్యః ప్రపన్నోస్తి కింతేతిదీనః |
మదర్థేహ్యుపేక్షా తవాసీత్కిమర్థం
మహేశం సభేశం భజేఽహం నటేశమ్ || 8 ||

భవత్పాదయుగ్మం కరేణావలంబే
సదా నృత్తకారిన్ సభామధ్యదేశే |
సదా భావయే త్వాం తదా దాస్యసీష్టం
మహేశం సభేశం భజేఽహం నటేశమ్ || 9 ||

భూయః స్వామిన్ జనిర్మే మరణమపి తథా మాస్తు భూయః సురాణాం
సామ్రాజ్యం తచ్ఛ తావత్సుఖలవరహితం దుఃఖదం నార్థయే త్వామ్ |
సంతాపఘ్నం పురారే ధురి చ తవసభా మందిరే సర్వదా త్వ-
-న్నృత్తం పశ్యన్వసేయం ప్రమథగణవరైః సాకమేతద్విధేహి || 10 ||

ఇతి శ్రీ జ్ఞానసంబంధ కృత శ్రీ నటేశ్వర భుజంగ స్తుతిః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.